హనుమ జన్మ తిధి సందర్భముగా 25-05-2022 వ తారీఖున బుధవారం మన దేవాలయము లోనున్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి పాలాభిషేకము మరియు తమలపాకులతో పూజ నిర్వహించ బడినది. కార్యక్రమానికి సంబంధిచిన కొన్ని వీడియోలు మరియు ఫోటోలు

హనుమ జన్మ తిధి

తొమ్మిది శుక్రవారాలు జరిగే సౌభాగ్యలక్ష్మి వ్రతం . ఈరోజు (20-05-2022) మన వేంకటేశ్వర స్వామి దేవాలయము లో శ్రీమతి సోమయాజుల సాయిలీల గారు ప్రారంభించారు . తొమ్మిది శుక్రవారాలు ఈ పూజ చేయవలసి వుంటాది . ఎవరైనా చెంచుకోవాలనుకొంటే ఆలయ పూజారి శ్రీ సంపత్ కుమార్ గారిని సంప్రదించ గలరు (పూజారిగారి cell number 7382193019) ఈ వ్రతానికి సంబంధిచిన కొన్ని ఫోటోలు

ఈరోజు (15-05-2022) మన బాలాజీ హిల్స్ పైన బాల సంస్కార కేంద్రం మొదలు పెట్టాము . 22 మంది బాలబాలికలు వచ్చారు . చాల ఆహ్లాదకరమైన వాతావరనము లో కార్యక్రమము జరిగినది . దీనికి temple committee చైర్మన్ శ్రీమతి సాయిలీల గారు కమిటీ సభ్యులు శ్రీ గరిమెళ్ళ నాగేశ్వర రావు గారు ,శ్యామ్ గారు ,పాత్రుడు గారు హాజరైనారు . కార్యక్రమానికి సంబంధిచిన కొన్ని వీడియోలు

ఓం నమో వెంకటేశాయ భక్తులకు ముఖ్య గమనిక రేపు ఉదయం అనగా 02-05- 2022 సోమవారం ఉదయం 8.00 గంటలకు మన గుడికి కపిల ఆవును ఇచ్చిన పీఎం పాలెం లలితా మండల వారిచే గోదాన కార్యక్రమం, తదనంతరం విష్ణు సహస్రనామ పారాయణం ఉంటుంది .ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొన వచ్చును.

ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై సోమవారము ఉదయం 8 గంటల 9 నిమిషములకు చండ ప్రచండ ( జయవిజయుల) విగ్రహాదు. అందువలన ఈరోజు సాయంత్రం మీరందరూ వచ్చి విగ్రహాలను దర్శించుకుని 28వ తారీఖున విగ్రహాల ప్రతిష్టకు వచ్చి చండ ప్రచుండులఆశీస్సులు పొందగలరు . ఇదే మా ఆహ్వానం. ఇట్లు శ్రీసిద్ధి వినాయక శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ .

శ్రీ వెంకటేశ్వర రావు శ్రీమతి సత్యవతి మంగ దంపతులుల ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా మన భూనీలా సమేత వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగును. ఈ కార్యక్రమము అంతా మన ఆలయ కమిటీ పర్యవేక్షణలో మరియు మన ఆలయ ప్రధాన పూజారి ఇతర ఋత్విక్కులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తముగా జరుగును. ఒక్కసారి విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత పూజారులు తప్ప మనము తాకడానికి అవకాశం ఉండ


మన బాలాజీ భక్త బృంద సభ్యులకు సంతోషకరమైన విషయము . 18మంది జంటలు శ్రీ సీతారాముల కల్యాణానికి కూర్చున్నారు . 200 పైగా భక్తులు కళ్యాణం పూర్తయివరకు ఉండి వడపప్పు ,పానకం ,ప్రసాదం స్వీకరించారు

Garuda Alwar Opening Ceremony

2021 - వరలక్ష్మీ వ్రతం పూజ నిర్వహించ బడినది. కార్యక్రమానికి సంబంధిచిన కొన్ని ఫోటోలు


2021 - అష్టోత్తర కలశ పాలాభిషేకం - పూజ నిర్వహించ బడినది. కార్యక్రమానికి సంబంధిచిన కొన్ని వీడియోలు మరియు ఫోటోలు